తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న మంత్రులు - minister talasani srinivas yadav

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంత్రులు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన నిర్ధారణ కేంద్రంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్​, సింగిరెడ్డి నిరంజన్​రెడ్డిలు పరీక్షలు చేయించుకున్నారు. ​

corona-tests-to-ministers-talasani-and-singireddy-niranjanreddy-at-assembly
కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న మంత్రులు

By

Published : Sep 6, 2020, 3:27 PM IST

రేపటి నుంచి శాసనసభా సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్‌, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిలు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కరోనా నిర్ధారణ కేంద్రంలో ఈ మంత్రులిద్దరు పరీక్షలు చేయించుకోగా... వీరికి నెగెటివ్‌గా వెల్లడైంది. రేపటి నుంచి ఈ మంత్రులిద్దరూ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు.

ABOUT THE AUTHOR

...view details