తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనాకు చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నాం' - రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు

కరోనా వైరస్ రోగుల సంఖ్య పెరిగితే ప్రైవేటు ఆస్పత్రుల సేవలను వినియోగించుకోనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు అపోలో ఆస్పత్రులకు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఐసీఎంఆర్ అనుమతులను సైతం ఇచ్చింది.

Corona special treatment allowed in Apollo hospitals
'కరోనాకు చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నాం'

By

Published : Mar 26, 2020, 6:32 AM IST

కరోనా వైరస్ రోగుల సంఖ్య పెరిగితే ప్రైవేటు ఆస్పత్రుల సేవలను వినియోగించుకోనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు అపోలో ఆస్పత్రులకు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఐసీఎంఆర్ అనుమతులను సైతం ఇచ్చింది. ఈ నేపథ్యంలో అపోలో ఆస్పత్రులు కరోనాకు చికిత్స అందించేందుకు ఏ మేరకు సిద్ధంగా ఉందన్న వివరాలు సహా... వ్యాపార రంగంపై కొవిడ్ ప్రభావం ఏ విధంగా ఉండబోతుందన్న వివరాలతో అపోలో గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి.

'కరోనాకు చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నాం'

ABOUT THE AUTHOR

...view details