తెలంగాణ

telangana

ETV Bharat / state

మంత్రి హరీశ్‌రావుకు కరోనా నెగెటివ్ - మంత్రి హరీశ్‌రావుకు కరోనా నెగెటివ్ నిర్ధరణ

మంత్రి హరీశ్‌రావుకు కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. ఈనెల 5న కొవిడ్​ పాజిటివ్​ వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన హోం ఐసోలేషన్​లో ఉన్నారు.

Corona negative for Minister Harish Rao
మంత్రి హరీశ్‌రావుకు కరోనా నెగెటివ్

By

Published : Sep 12, 2020, 2:30 PM IST

మంత్రి హరీశ్‌రావుకు కరోనా నెగెటివ్ నిర్ధరణ అయింది. ఈనెల 5న కరోనా పాజిటివ్ రావడంతో మంత్రి హరీశ్‌రావు హోంఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్నారు. త్వరలో వర్షాకాల సమావేశాలకు హాజరుకానున్నారు. మరోవైపు మంత్రి కోలుకోవడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details