రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ కొత్తగా 52మంది వైరస్ బారిన పడగా... ఇప్పటివరకు మెుత్తం కేసుల సంఖ్య 644కు చేరింది. ఈరోజు ఒకరు కరోనా వైరస్ వల్ల మృతి చెందగా... మెుత్తం మృతుల సంఖ్య 18కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 516 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈవాళ ఏడుగురు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 110కి చేరింది అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 216 మంది ఉన్నారు.
రాష్ట్రంలో మరో 52 కరోనా పాజిటివ్ కేసులు - coronavirus updates
రాష్ట్రంలో మరో 52 కరోనా పాజిటివ్ కేసులు
21:43 April 14
రాష్ట్రంలో మరో 52 కరోనా పాజిటివ్ కేసులు
Last Updated : Apr 14, 2020, 10:06 PM IST