హైదరాబాద్ బోరబండ డివిజన్లోని వీకర్ సెక్షన్ కాలనీలో పోలీసులు తనిఖీలు చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో పంజాగుట్ట ఏసీపీ తిరుపతి, ఐదుగురు సీఐలు, 15 మంది ఎస్సైలతో పాటు 105 మంది పోలీసులు పాల్గొన్నారు. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా.. ప్రజలు వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని పంజాగుట్ట ఏసీపీ తిరుపతి కోరారు.
బోరబండలో నిర్బంధ తనిఖీలు - borabanda
ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బోరబండ డివిజన్లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ద్విచక్రవాహనాలు