వేసవి తాపం పెరుగుతుండటంతో వినియోగదారుల ఆకర్షణ కోసం దుకాణదారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్కు వద్ద కూర్చునే ప్రాంతంలో ఎండ తగలకుండా చిరు గొడుగులను ఏర్పాటు చేసి ఆకట్టుకుంటున్నారు.
వేసవి తీర్చే కూలర్లొచ్చాయ్.. - telangana varthalu
వేసవి తాపం పెరుగుతుండడం వల్ల వ్యాపారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గొడుగలతో పాటు కూలర్ల దుకాణాలను రోడ్లపై తాత్కాలికంగా ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు.
వేసవి తీర్చే కూలర్లొచ్చాయ్..
వేసవికాలంలో మధ్యతరగతికి ఉపయోగపడే కూలర్లు నగరంలో దర్శనమిస్తున్నాయి. కూకట్పల్లి నుంచి చందానగర్ రహదారి ఇరువైపుల పదుల సంఖ్యలో తాత్కాలిక దుకాణాలను ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు.
ఇదీ చదవండి: మార్చి 29 నుంచి సేంద్రీయ ఉత్పత్తుల మేళా-2021