తెలంగాణ

telangana

ETV Bharat / state

తన ఇంటిలో నిరాహార దీక్ష చేపట్టిన వీహెచ్ - రైతుల కోసం వీహెచ్ నిరాహార దీక్ష

వలస కూలీలకు క్యాంపులు ఏర్పాటు చేయాలని చెప్పినా... ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ హన్మంతరావు.

Congress senior leader vh started hunger strike in his house
నిరాహార దీక్ష చేపట్టిన వీహెచ్

By

Published : Apr 30, 2020, 3:59 PM IST

రైతులు రోడ్లమీదకు వచ్చి నిరసనలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ... కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ హన్మంతరావు నిరాహార దీక్ష చేపట్టారు. ధాన్యం అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం విఫమైందన్న ఆయన... వలస కూలీలకు క్యాంపులు ఏర్పాటు చేయాలని చెప్పినా... ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు నిరసనగా హైదరాబాద్ అంబర్​పేటలోని తన నివాసంలో ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details