తెలంగాణ

telangana

ETV Bharat / state

గాంధీభవన్​లో వీహెచ్ నిరసన దీక్ష - congress leader

లాక్​డౌన్​లో వలసకూలీలు ఇబ్బందులకు గురువుతున్నారని... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని పట్టించుకోవడంలేదని నిరసిస్తూ... గాంధీభవన్​లో వి.హనుమంతురావు దీక్షకు దిగారు.

congress-senior-leader-vh-protest-against-on-central-and-state-government
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిరసనతో వీహెచ్ దీక్ష

By

Published : May 17, 2020, 1:43 PM IST

వలసకూలీల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ గాంధీభవన్​లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతురావు దీక్షకు దిగారు. ఉదయం 11 గంటలకు కూర్చొన్న ఆయన సాయంత్రం 4 గంటల వరకు దీక్షను కొనసాగించనున్నారు. ఆయనకు మద్దతుగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పీసీసీ కార్యదర్శి బొల్లు కిషన్‌ తదితరులు సంఘీభావం ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details