రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోయిందని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్. నిరసన దీక్ష చేపట్టిన వీహెచ్, రాములు నాయక్ చేత జానారెడ్డి... నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ప్రజల ఆకాంక్షలను గౌరవించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని వీహెచ్ అన్నారు. తమ పార్టీ ప్రతిపక్షంగా ధర్మాన్ని నెరవేరుస్తోందన్నారు. తెలంగాణ ఆకాంక్ష నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.
'తెలంగాణలో ప్రజాస్వామ్యం కానరాదు.. ప్రజాకాంక్షకు విలువలేదు' - Congress senior leader vh comments on cm kcr
హైదరాబాద్లో కాంగ్రెస్ నాయకులు వీ. హనుమంతరావు, రాములు నాయక్ చేపట్టిన నిరసన దీక్ష విరమించారు. ఆ పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి విలువేది: వీహెచ్