పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి ఆదుకోవాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి, ఖైరతాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జీ దాసోజు శ్రవణ్ అన్నారు. లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో పేదలకు ఇబ్బందులు రాకుండా ఖైరతాబాద్ నియోజవకవర్గంలోని గురుబ్రహ్మ నగర్లో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. వైరస్‌ను నిర్మూలించేందుకు నిబంధనలను సక్రమంగా పాటించాలని శ్రవణ్ సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు వెంకటేష్, గణేష్, రమేష్ పాల్గొన్నారు.
లాక్డౌన్ వేళ బస్తీవాసులను ఆదుకోవాలి: శ్రవణ్
హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని పలు బస్తీల్లో కాంగ్రెస్ పక్షాన నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. స్థానిక గురు బ్రహ్మ నగర్లోని పేద బస్తీ వాసులకు కాంగ్రెస్ ఖైరతాబాద్ అసెంబ్లీ ఇంఛార్జీ దాసోజు శ్రవణ్ బియ్యం అందించారు.
గురు బ్రహ్మ నగర్లో కాంగ్రెస్ నిత్యావసర వస్తువులు పంపిణీ
TAGGED:
CORONA FOOD DISTRIBUTION