తెలంగాణ

telangana

ETV Bharat / state

'విద్యుత్‌ డిస్కంలు ధనార్జన ధ్యేయంగా పనిచేస్తున్నాయి' - CONGRESS LEADER VAMSI chander

కరోనా విపత్తు వేళ రాష్ట్ర ప్రజలపై ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీల భారం మోపిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. లాక్‌డౌన్‌ వేళ ఆదాయాలు కోల్పోయిన పేద, మధ్యతరగతి వర్గాలపై బిల్లుల రూపంలో పిడుగు వేశారని ఆ పార్టీ నేత వంశీచందర్‌ రెడ్డి విమర్శించారు. వాయిదాల రూపంలో చెల్లించినా వడ్డీ వేయడాన్ని ఆయన తప్పుపట్టారు. విద్యుత్‌ డిస్కంలు ధనార్జన ధ్యేయంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు.

congress-leader-vamsi-talk-about-power-bills-in-telangana
'విద్యుత్‌ డిస్కంలు ధనార్జన ధ్యేయంగా పనిచేస్తున్నాయి'

By

Published : Jun 9, 2020, 3:37 PM IST

'విద్యుత్‌ డిస్కంలు ధనార్జన ధ్యేయంగా పనిచేస్తున్నాయి'

ABOUT THE AUTHOR

...view details