భాజపా నేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుగా కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు.
కరోనా వ్యాక్సిన్‌పై స్పష్టత లేదు: పొన్నాల - Telangana news
కరోనా విషయంలో ప్రభుత్వాలు ప్రజలను గందరగోళం కల్గిస్తున్నాయన్నారు పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య. ముందుగా భాజపా నేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు.
ముందు మీరు వేసుకుని భరోసా కల్పించండి: పొన్నాల
కరోనా విషయంలో ప్రభుత్వాలు ప్రజలను గందరగోళం కల్గిస్తున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ధైర్యం కలిగించలేకపోయాయని పొన్నాల విమర్శించారు. ఇతర దేశాలలో అధినేతలు స్వయంగా వ్యాక్సిన్ వేసుకుని భరోసా కల్గిస్తుంటే ఇక్కడ మాత్రం ఆ పరిస్థితిలేదన్నారు.
ఇదీ చూడండి:మరోవారంలో రాష్ట్రానికి టీకా... తొలుత 10 లక్షల డోసులు