తెలంగాణ

telangana

రాష్ట్రంలో రాగల మూడు రోజులు పొడి వాతావరణం

By

Published : Nov 9, 2020, 7:07 PM IST

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్​ వాతావరణ శాఖ తెలిపింది.

రాష్ట్రంలో రాగల మూడు రోజులు పొడి వాతావరణం
రాష్ట్రంలో రాగల మూడు రోజులు పొడి వాతావరణం

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానంగా ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని పేర్కొంది. రాగల మూడు రోజులు కూడా ఒకటి రెండు చోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3నుంచి 4డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో వివరించారు.

ABOUT THE AUTHOR

...view details