జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ స్టేషన్‌లో జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం మెట్రోలో ప్రయాణించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, తలసాని, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. జేబీఎస్-ఎంజీబీఎస్ కారిడార్‌లో 9 స్టేషన్ల మీదుగా... 11 కి.మీ మేర మెట్రోను నిర్మించారు.
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రోను ప్రారంభించిన సీఎం కేసీఆర్ - CM KCR STARTED JBS TO MJBS METRO RAIL
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలు కారిడార్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, తలసాని, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రోను ప్రారంభించిమ సీఎం కేసీఆర్