తెలంగాణ

telangana

ETV Bharat / state

'అంతర్రాష్ట్ర సర్వీసులపై ఒప్పందం.. సిటీ బస్సులకు నో' - కేసీఆర్​ సమీక్ష

cm-kcr-review-on-tsrtc
ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

By

Published : Jun 9, 2020, 6:29 PM IST

Updated : Jun 9, 2020, 10:33 PM IST

17:51 June 09

'అంతర్రాష్ట్ర సర్వీసులపై ఒప్పందం.. సిటీ బస్సులకు నో'

ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మంత్రి పువ్వాడ, ఎండీ సునీల్ శర్మ, ఆర్టీసీ అధికారులతో ఐదు గంటలకు పైగా చర్చించారు.  

కరోనా తీవ్రత దృష్ట్యా హైదరాబాద్‌లో సిటీ బస్సులు ఇప్పుడే నడపవద్దని నిర్ణయించారు. అంతర్రాష్ట్ర సర్వీసులపై ఒప్పందం చేసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవాలని సూచించారు.  

Last Updated : Jun 9, 2020, 10:33 PM IST

ABOUT THE AUTHOR

...view details