తెలంగాణలో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్‌తోపాటు ఉన్నతాధికారులతో సీఎం చర్చిస్తున్నారు. రేపు ప్రధాని దృశ్యమాధ్యమ సమీక్ష నేపథ్యంలో వివిధ అంశాలపై సమీక్షిస్తున్నారు.
కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష - CM KCR review latest news
CM KCR review about corona virus
09:42 April 26
కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
Last Updated : Apr 26, 2020, 5:19 PM IST