నటుడు జయప్రకాశ్రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. జయప్రకాశ్రెడ్డి విభిన్న పాత్రల్లో నటించి అన్నిరకాల ప్రేక్షకులను మెప్పించారని కేసీఆర్ అన్నారు. రంగస్థల నటుడిగానూ ప్రజాభిమానం పొందిన జయప్రకాశ్ నాటకరంగాన్ని ప్రోత్సహించే వారని తెలిపారు. జయప్రకాశ్రెడ్డి కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
జయప్రకాశ్‌రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం - సీఎం కేసీఆర్ జయప్రకాశ్ మృతికిి సంతాపం
జయప్రకాశ్‌రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. జేపీ విభిన్న పాత్రల్లో నటించి మెప్పించారని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
జయప్రకాశ్‌రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం