తెలంగాణ

telangana

By

Published : Mar 22, 2021, 12:33 PM IST

Updated : Mar 22, 2021, 1:09 PM IST

ETV Bharat / state

ఆర్థికంగా క్లిష్ట పరిస్థితులు ఉన్నా పీఆర్సీ బకాయిల చెల్లింపు: సీఎం

ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్: సీఎం కేసీఆర్
ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్: సీఎం కేసీఆర్

13:08 March 22

ఆర్థికంగా క్లిష్ట పరిస్థితులు ఉన్నా పీఆర్సీ బకాయిల చెల్లింపు: సీఎం

  • కరోనా వల్ల రాష్ట్రంలో రాబడి తగ్గింది: సీఎం కేసీఆర్
  • రాష్ట్రం తీవ్రమైన ఆర్థికలోటులో కూరుకుపోయింది: సీఎం
  • ఆర్థికంగా క్లిష్ట పరిస్థితులు ఉన్నా పీఆర్సీ బకాయిల చెల్లింపు: సీఎం
  • ఉద్యోగులు, ఉపాధ్యాయుల 12 నెలల పీఆర్సీ బకాయిలు చెల్లింపు: సీఎం

13:07 March 22

భార్యాభర్తలు ఒకే జిల్లాలో పనిచేసేలా అంతర్ జిల్లా బదిలీలు: సీఎం

పదోన్నతుల ప్రక్రియ సత్వరమే ప్రారంభం: సీఎం కేసీఆర్

ఉద్యోగులు, ఉపాధ్యాయుల అంతర్ జిల్లాల బదిలీలు: సీఎం

భార్యాభర్తలు ఒకే జిల్లాలో పనిచేసేలా అంతర్ జిల్లా బదిలీలు: సీఎం

ఒకే యూనిట్‌, ఒకే మండలంలో భార్యభర్తలు పనిచేసేలా బదిలీలు: సీఎం

ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్వరాష్ట్రానికి వెళ్లేందుకు అనుమతి: సీఎం

కేజీబీవీలో మహిళా సిబ్బందికి వేతనంతో ప్రసూతి సెలవులు: సీఎం

కొత్తగా వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు: సీఎం

విధుల్లో మరణించిన సీపీఎస్‌ ఉద్యోగుల కుటుంబాలకు పింఛను: సీఎం

12:58 March 22

75 సంవత్సరాల నుంచి 70 ఏళ్లకు తగ్గింపు: సీఎం కేసీఆర్

  • ఉద్యోగ సంఘాలు, అధికారుల భాగస్వామ్యంతో స్టీరింగ్‌ కమిటీ: సీఎం
  • విశ్రాంత ఉద్యోగులు పూర్తిస్థాయి పింఛను పొందే అర్హత వయసు తగ్గింపు: సీఎం
  • 75 సంవత్సరాల నుంచి 70 ఏళ్లకు తగ్గింపు: సీఎం కేసీఆర్
  • అర్హులైన ఉపాధ్యాయులందరికీ పదోన్నతులు, బదిలీలు: సీఎం
  • ఉమ్మడి జిల్లాల సీనియారిటీ ప్రాతిపదికన ఉపాధ్యాయుల పదోన్నతులు: సీఎం
  • యాజమాన్యాల వారీగా ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు: సీఎం
  • ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల సంఖ్య 10వేలు ఉండేలా నిర్ణయం: సీఎం
  • అదనపు ప్రధానోపాధ్యాయ, స్కూల్‌ అసిస్టెంట్ల సమానస్థాయి పోస్టులు: సీఎం

12:50 March 22

అర్హులైన ఉద్యోగలు, ఉపాధ్యాయులందరికీ పదోన్నతులు: సీఎం

పదోన్నతుల ప్రక్రియ సత్వరమే ప్రారంభం: సీఎం కేసీఆర్

పదోన్నతుల తర్వాత ఏర్పడే ఖాళీలు త్వరలోనే భర్తీ: సీఎం

ఈహెచ్‌ఎస్‌ నూతన విధివిధానాల కోసం స్టీరింగ్‌ కమిటీ: సీఎం

12:39 March 22

ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

  • ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్: సీఎం కేసీఆర్
  • ఏప్రిల్‌ 1 నుంచి పీఆర్సీ అమలు: సీఎం కేసీఆర్
  • ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, పింఛనుదారులకు పీఆర్సీ: సీఎం
  • 9,17,797 మంది ఉద్యోగలకు వేతన సవరణ వర్తింపు: సీఎం
  • పదవీ విరమణ వయోపరిమితి 61 ఏళ్లకు పెంపు: సీఎం
  • పదవీ విరమణ వయోపరిమితి పెంపు తక్షణమే వర్తింపు: సీఎం
  • పొరుగుసేవలు, ఒప్పంద ఉద్యోగులకు పీఆర్సీ వర్తింపు: సీఎం
  • హోంగార్డులకు వేతన సవరణ వర్తింపు: సీఎం కేసీఆర్
  • అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, సెర్ప్‌ ఉద్యోగులకు పీఆర్సీ వర్తింపు: సీఎం
  • విద్యా వాలంటీర్లు, కేజీబీవీ సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగులకు పీఆర్సీ: సీఎం
  • వీఆర్‌ఏలు, వీఏవోలకు వేతన సవరణ వర్తింపు: సీఎం కేసీఆర్
  • ఉద్యోగులు కోరిన విధంగానే పదోన్నతుల ప్రక్రియ చేపట్టాం: సీఎం
  • 80 శాతం ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ పూర్తి: సీఎం

12:35 March 22

  • సంక్షేమ పథకాల అమల్లోనూ ఉత్తమ సేవలు అందిస్తున్నారు: సీఎం
  • కరోనా వల్ల 11వ వేతన సవరణ ఆలస్యం జరిగింది: సీఎం
  • ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులకు వర్తించేలా 11వ వేతన సవరణ: సీఎం
  • 9,17,097 మంది ఉద్యోగులకు వేతనాలు పెంచాలని నిర్ణయం: సీఎం
  • అర్హులైన ఉద్యోగులందరికీ పదోన్నతులు: సీఎం కేసీఆర్
  • పదోన్నతులతో ఏర్పడిన ఖాళీలన్నీ భర్తీ చేస్తాం: సీఎం
  • ఈహెచ్‌ఎస్‌ నూతన విధానల కోసం స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటు: సీఎం
  • విశ్రాంత ఉద్యోగులు పూర్తిస్థాయి పింఛను పొందే అర్హత వయసు తగ్గింపు: సీఎం
  • 75 సంవత్సరాల నుంచి 70 ఏళ్లకు తగ్గింపు: సీఎం
  • ఒప్పంద ఉద్యోగులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలకు పీఆర్సీ వర్తింపు: సీఎం
  • విధి నిర్వహణలో మరణించిన సీపీఎస్‌ ఉద్యోగుల కుటుంబాలకు పింఛను: సీఎం
  • గ్రాట్యుటీ మొత్తం రూ.16 లక్షలకు పెంపు: సీఎం కేసీఆర్
  • పదవీ విరమణ వయోపరిమితి 61 ఏళ్లకు పెంపు, తక్షణమే వర్తింపు: సీఎం

12:26 March 22

పీఆర్సీపై అసెంబ్లీలో ప్రకటన చేస్తున్న సీఎం కేసీఆర్

  • పీఆర్సీపై అసెంబ్లీలో ప్రకటన చేస్తున్న సీఎం కేసీఆర్
  • ఉద్యోగుల పాత్ర చాలా ముఖ్యమైంది: సీఎం కేసీఆర్
  • ప్రతి ఐదేళ్లకోసారి పీఆర్సీ ప్రకటిస్తున్నాం: సీఎం
  • కరోనా, ఇతర పరిస్థితుల వల్ల పీఆర్సీ కొంత ఆలస్యమైంది: సీఎం
  • అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని కమిషన్ నివేదిక ఇచ్చింది: సీఎం
  • సీఎస్ అధ్యక్షతన కమిటీ నివేదికపై అధ్యయనం చేసింది: సీఎం
  • ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కూడా సీఎస్ కమిటీ చర్చించింది: సీఎం
  • ఉమ్మడి ఏపీలో కూడా టీఎన్‌జీవో సంస్థ పేరు మార్చుకోలేదు
  • టీఎన్‌జీవో పేరు కూడా ఒక స్ఫూర్తి: సీఎం
  • ఆర్థికమంత్రి, ఆర్థికశాఖ అధికారులతో చర్చించా: సీఎం
  • ఉద్యోగ సంఘాలతో కూడా పలు ధపాలు చర్చించా: సీఎం
  • ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో వ్యక్తిగతంగా కూడా మాట్లాడా: సీఎం
  • తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు స్ఫూర్తిదాయక పాత్ర పోషించారు: సీఎం
  • ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తోంది: సీఎం
Last Updated : Mar 22, 2021, 1:09 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details