పంటల కొనుగోలుపై రేపు మధ్యాహ్నం సీఎం కేసీఆర్ సమీక్ష - ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
11:28 October 09
పంటల కొనుగోలుపై రేపు మధ్యాహ్నం సీఎం కేసీఆర్ సమీక్ష
పంటల కొనుగోలుపై వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులుతో... రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించనున్నారు. యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణీత పంటల సాగుపై చర్చించనున్నారు.
గ్రామాల్లోనే పంటలు కొనుగోలు అంశంపై అధికారులకు పలు సూచనలు చేయనున్నారు. యాసంగిలో ఏ పంట వేయాలి? ఏ పంట వేయొద్దు? ఏ పంట వస్తే లాభం? ఏ పంట వేస్తే నష్టం? వంటి తదితర అంశాలపై సమీక్షించనున్నారు.
ఇదీ చూడండి:రేపు సాయంత్రం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం