రాజధాని అమరావతి ఉద్యమంపై ఏపీ సీఎం జగన్ తొలిసారి స్పందించారు. బీసీ సంక్రాంతి కార్యక్రమానికి మద్దతు లభిస్తుందనే భయంతో.. ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు రాయపూడిలో ఉద్యమం చేయిస్తున్నారని విమర్శించారు.
అమరావతి ఉద్యమంపై తొలిసారి స్పందించిన సీఎం జగన్ - ap news
ఏపీలో జరుగుతున్న బీసీ సంక్రాంతి కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్... అమరావతి ఉద్యమంపై స్పందించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో కొనుగోలు చేసిన భూముల ధరలు పడిపోతాయేమోనన్న భయంతో చంద్రబాబు.. ఉద్యమం చేస్తున్నారని ఆరోపించారు.
అమరావతి ఉద్యమంపై తొలిసారి స్పందించిన సీఎం జగన్
భూముల రేట్లు పడిపోతాయేమోనని చంద్రబాబు ఉద్యమం చేయిస్తున్నారని సీఎం ఆరోపించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో కొనుగోలు చేసిన భూముల ధరలు పడిపోతాయేమోనన్న భయంతో ఉద్యమం చేస్తున్నారని చెప్పారు.