వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సీఎల్పీ భేటీ నిర్వహించారు భట్టి విక్రమార్క. మధిర క్యాంపు కార్యాలయం నుంచి భట్టి విక్రమార్క సమీక్షించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. ప్రజల ఇబ్బందులపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భట్టి మంతనాలు జరిపారు.
వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సీఎల్పీ భేటీ - clp latest updates
కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై.. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సీఎల్పీ భేటీ నిర్వహించారు భట్టి విక్రమార్క.
వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సీఎల్పీ భేటీ