సినీ నటుడు అర్జున్ ఏపీలోని చిత్తూరు జిల్లా నగరిలో సందడి చేశారు. ఏపీఐఐసీ ఛైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా ఇంటికి అర్జున్ కుటుంబంతో సహా విచ్చేశాడు. తన భర్త సినీ దర్శకుడు సెల్వమణితో అర్జున్ కుటుంబాన్ని రోజా ఆహ్వానించారు.
రోజా ఇంట్లో సినీనటుడు అర్జున్ సందడి - నగరి తాజా వార్తలు
సినీ నటుడు అర్జున్ ఏపీలోని నగరి ఎమ్మెల్యే రోజా ఇంటికి కుటుంబంతో కలిసి విచ్చేశాడు. అర్జున్‌కు రోజా ఆమె భర్త సెల్వమణి స్వాగతం పలికారు.
రోజా ఇంట్లో సినీనటుడు అర్జున్ సందడి
అనంతరం రోజా ఇంటిని సందర్శించిన అర్జున్ కుటుంబం.. వారి ఆతిథ్యాన్ని స్వీకరించింది. ఈ సందర్భంగా చెన్నైలో సినిమాల్లో కలిసి పనిచేసినప్పటి విషయాలను.. ఇరువురు కుటుంబ సభ్యులు గుర్తుకు తెచ్చుకున్నారు.