తెలంగాణ

telangana

ETV Bharat / state

కుటుంబసమేతంగా 'మెగా' ఓటింగ్ - cost his vote

సినీ నటుడు చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేశారు.

ఓటేసిన చిరు కుటుంబం

By

Published : Apr 11, 2019, 9:59 AM IST

సార్వత్రిక ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు. భార్య సురేఖ, కుమారుడు రామ్‌చరణ్‌, కోడలు ఉపాసనలతో కలిసి జూబ్లీహిల్స్ క్లబ్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

ఓటేసిన చిరు కుటుంబం

ABOUT THE AUTHOR

...view details