తెలంగాణ

telangana

ETV Bharat / state

అహర్నిశలు కృషిచేస్తున్న అధికారులకు.. ఈ చిన్నారుల కళ అంకితం

కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు అహర్నిశలు ఎంతో సేవ చేస్తున్నారు. వారి కృషిని కొనియాడుతూ హైదరాబాద్​లోని వివిధ పాఠశాలల విద్యార్థులు అందమైన చిత్రాలు గీసి వాటిని అబిడ్స్ చౌరస్తాలో ప్రదర్శించారు. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వాటిని సందర్శంచి చిన్నారులను అభినందించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు...

By

Published : Apr 16, 2020, 11:06 AM IST

children art on corona in abids Hyderabad
అహర్నిశలు కృషిచేస్తున్న అధికారులకు.. ఈ చిన్నారుల కళ అంకితం

అహర్నిశలు కృషిచేస్తున్న అధికారులకు.. ఈ చిన్నారుల కళ అంకితం

ABOUT THE AUTHOR

...view details