రాష్ట్రాల పరిశ్రమల శాఖ మంత్రులతో నిర్వహించిన “వన్ డిస్ట్రిక్- వన్ ప్రొడక్ట్” కార్యక్రమంలో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న టీఎస్ ఐపాస్ విధానంపై ప్రశంసలు కురిపించారు. టీఎస్ ఐపాస్ విధానానికి సంబంధించిన సంపూర్ణ సమాచారం అందిస్తే దానిపై అధ్యయనం చేస్తామన్నారు.
టీఎస్ ఐపాస్ భేష్: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ - హైదరాబాద్ వార్తలు
తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న టీఎస్ ఐపాస్ విధానంపై కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు కురిపించారు. గురువారం రాష్ట్రాల పరిశ్రమల శాఖ మంత్రులతో “వన్ డిస్ట్రిక్- వన్ ప్రొడక్ట్” కార్యక్రమంపై నిర్వహించిన సమావేశంలో పీయూష్ గోయల్ పాల్గొన్నారు.
టీఎస్ ఐపాస్ భేష్: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్