తెలంగాణ

telangana

ETV Bharat / state

హరీశ్​ రావు ఇంటి వద్ద కార్యకర్తల సంబరాలు - హరీశ్​రావు

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన హరీశ్​రావు ఇంటి వద్ద సంబరాలు అంబరాన్నంటాయి.

హరీశ్​ రావు ఇంటి వద్ద కార్యకర్తల సంబురాలు

By

Published : Sep 8, 2019, 4:21 PM IST

హరీశ్​ రావు ఇంటి వద్ద కార్యకర్తల సంబురాలు

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన హరీశ్​రావు ఇంటి వద్ద కార్యకర్తలు భారీగా చేరుకుని సంబురాలు చేస్తున్నారు. ఉదయం నుంచి ఆయన ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు రాష్ట్ర నలుమూలల నుంచీ కార్యకర్తలు తరలివచ్చారు. మెదక్, సిద్ధిపేట నియోజకవర్గంలోని ప్రజలు హరీశ్​రావును అభినందనాలతో ముంచెత్తారు.

ABOUT THE AUTHOR

...view details