ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఇంటిపై బుధవారం సాయంత్రం కేంద్ర దర్యాప్తు సంస్థ దాడులు నిర్వహించింది. వేదాయపాలెంలోని ఆయన ఇంటిలో అధికారులు సోదాలు చేపట్టారు. గతంలో బ్యాంకు రుణాల ఎగవేత కేసులో వాకాటిపై దాడులు నిర్వహించింది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్సీ ఇంటిలో సీబీఐ సోదాలు - cbi raids on ex mlc vakaati naryana reddy
ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఇంటిపై బుధవారం సాయంత్రం సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్సీ ఇంటిలో సీబీఐ సోదాలు