ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలన్న ఎంపీ రఘురామ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. జగన్ కౌంటర్‌పై.. రఘురామ కృష్ణరాజు రీజాయిండర్ దాఖలు చేశారు. జగన్ తరఫు న్యాయవాది వాదనలకు సమయం కోరారు. పిటిషన్‌పై విచారణ జులై 1కి వాయిదా పడింది.
AP: జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై విచారణ వాయిదా
జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఎంపీ రఘురామ పిటిషన్‌పై సీబీఐ కోర్టు జులై 1కి వాయిదా వేసింది.
జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై విచారణ వాయిదా