తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థి దశ నుంచే వ్యాపారంపై అవగాహన కల్పించాలి

స్టార్టప్​లకు సాయం చేయడానికి 60 ప్రోగ్రామ్​లు చేస్తున్నామని టై హైదరాబాద్​ చాప్టర్​ అధ్యక్షుడు సురేశ్​ రెడ్డి అన్నారు. పిల్లలకు చిన్ననాటి నుంచే వ్యాపార రంగంపై అవగాహన కల్పిస్తే భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహిస్తారని తెలిపారు.

స్టార్టప్​లకు​ సాయమందిస్తామంటున్న టై హైదరాబాద్​ చాప్టర్​ అధ్యక్షుడు

By

Published : Mar 13, 2019, 8:08 AM IST

విద్యార్థి దశ నుంచే వ్యాపార రంగంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని టై హైదరాబాద్‌ చాప్టర్‌ అధ్యక్షుడు సురేశ్​ రెడ్డి అన్నారు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ఐడియా బిజినెస్‌ టోర్నమెంట్‌కు కళాశాలల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. ఈ ఏడాది నిర్వహించిన టోర్నమెంట్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో 16 కళాశాలల నుంచి 119 జట్లుపాల్గొన్నాయని సురేశ్​​ రెడ్డి చెప్పారు. అగ్రస్థానంలో నిలిచిన 5 జట్లకు 7 లక్షలప్రైజ్‌ మనీ ఇచ్చామన్నారు.

స్టార్టప్​లకు సాయమందిస్తామంటున్న టై హైదరాబాద్​ చాప్టర్​ అధ్యక్షుడు

ABOUT THE AUTHOR

...view details