బోన్సాయ్ ప్రదర్శన - plants
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బోన్సాయ్ ప్రదర్శన ప్రారంభమైంది. వివిధ రూపాల్లో ఉన్న మొక్కలు ఆకట్టుకుంటున్నాయి.
బోన్సాయ్ ప్రదర్శన..
వివిధ రూపాల్లో అందంగా ఆకర్షణీయంగా ఉన్న బోన్సాయ్ మొక్కలు ఆకట్టుకుంటున్నాయి. టెర్రస్ గార్డెనింగ్ కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో బోన్సాయ్ పెంపకం అనేది ఒక గొప్ప కళని పార్థసారధి అన్నారు. బోన్సాయ్ కళను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే... ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, గృహిణీలు, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు డాక్టర్ బి.శ్రీనివాసరావు, మహిళా కన్వీనర్ సరిత, మహిళా క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Last Updated : Feb 16, 2019, 8:49 AM IST