భాజపా యాత్రలో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జోడేఘాట్ ప్రాంతానికి వెళ్తున్న క్రమంలో మంచిర్యాలలో కాసేపు ఆగారు. సంజయ్‌కి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రావు ఆధ్వర్యంలో కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. బండి సంజయ్ రోడ్ షో ద్వారా ప్రజలందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
బండి సంజయ్‌కి ఘనస్వాగతం పలికిన కార్యకర్తలు - bjp state president bandi sanjay latest news
మంచిర్యాల జిల్లా కేంద్రంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి ఆ పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. భాజపా యాత్రలో భాగంగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జోడేఘాట్ ప్రాంతానికి వెళ్తున్న క్రమంలో మంచిర్యాలలో కాసేపు ఆగారు.
బండి సంజయ్‌కి ఘనస్వాగతం పలికిన కార్యకర్తలు