నూతన వ్యవసాయ చట్టాలపై భాజపా ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, లోక్‌సత్తా నాయకులు జయప్రకాష్ నారాయణ హాజరు కానున్నారు.
వ్యవసాయ చట్టాలపై భాజపా రౌండ్ టేబుల్ సమావేశం - భాజపా రౌండ్ టేబుల్ మీటింగ్‌కు రానున్న మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో శనివారం నూతన వ్యవసాయ చట్టాలపై భాజపా ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, డీకే అరుణ తదితరులు హాజరుకానున్నారు.
వ్యవసాయ చట్టాలపై భాజపై రౌండ్ టేబుల్ సమావేశం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందనే అంశాలపై వ్యవసాయ రంగ నిపుణులతో చర్చించనున్నారు.
ఇదీ చదవండిఃకరోనా వైరస్‌కు విరుగుడు- యాంటీసీరా అభివృద్ధి