తెలంగాణలో భాజపా విస్తరించాలని భవిష్యత్లో అధికారాన్ని చేపట్టాలని ప్రయత్నిస్తోంది. హైదరాబాద్ పాతబస్తీలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ చేపట్టారు. మైనారిటీల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం అనేక పథకాల్ని ప్రవేశపెట్టిందన్నారు. వారి అభివృద్ధికి బడ్జెట్లో 5,000 కోట్లు కేటాయించినట్లు దత్తాత్రేయ తెలిపారు.
పాతబస్తీలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భాజపా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ నిర్వహించారు.
పాతబస్తీలో భాజపా సభ్యత్వ నమోదు...