రాజ్యాంగ నిర్మాత, ఎస్సీ, ఎస్టీల జీవితాల్లో వెలుగులు నింపిన నేత అంబేడ్కర్‌కు భాజపా నివాళి అర్పించింది. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, భాజపా ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్, భాజపా కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. పేద వర్గాల కోసం అంబేడ్కర్ చేసిన సేవలను స్మరించుకున్నారు.
రాజ్యాంగ నిర్మాతకు భాజపా నేతల నివాళులు
అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు పలువురు ప్రముఖులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రాజ్యాంగ నిర్మాతకు భాజపా నేతల నివాళులు