హైదరాబాద్ రాచకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాల చోరికి పాల్పడుతున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారుగా వారి నుంచి రూ. 2.72లక్షల విలువైన ఆరు బైకులను, రెండు మెుబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. వీరిపై పలు స్టేషన్లలో కేసులు నమోదైనట్లు తెలిపారు.
బైకు దొంగల ముఠాని అదుపులోకి తీసుకున్న పోలీసులు - bike thieves detained by police
హైదరాబాద్ రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఆరు ద్విచక్రవాహనాలను, రెండు చరవాణులను స్వాధీనం చేసుకున్నట్లు ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ వెల్లడించారు.
బైకు దొంగల ముఠాని అదుపులోకి తీసుకున్న పోలీసులు