ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో భారీ చోరీ జరిగింది. గాజువాక ఎంవీఆర్ మాల్‌కు వెళ్లిన ఓ ఇరానీ గ్యాంగ్... సేల్స్‌మన్‌ను మాటల్లో దించి పదిన్నర తులాల బంగారాన్ని అపహరించుకుపోయారు. సీసీ కెమెరాల ఆధారంగా విషయాన్ని గుర్తించిన సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగల కోసం.. పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.
మాటల్లో పెట్టారు... 10 తులాలు దోచుకుపోయారు
మాటల్లో పెట్టారు. దోచుకు పోయారు. సేల్స్‌మన్ ను బోల్తా కొట్టించి.. పదిన్నర తులాల విలువైన బంగారు ఆభరణాలు దొంగిలించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో జరిగిన ఈ చోరీని.. మీరూ చూడండి.
big-theft-by-gambling-in-visakhapatna-of-andhrapradesh-state