పొడవైన పండుగప్ప ఎండు చేపలివి. సముద్రంలో దొరికే వీటిని ఎండబెట్టి.. ఉప్పుపూసి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు.
ఎంతపెద్ద ‘ఎండు’గప్పలో..
ఏపీలోని విజయవాడ నుంచి అవనిగడ్డ వెళ్లే దారిలో పొడవైన ఎండు చేపలు దర్శనమిచ్చాయి. సముద్రంలో దొరికే పొడవైన పండుగప్ప చేపను ఎండబెట్టి విక్రయిస్తున్నారు.
ఎంతపెద్ద ‘ఎండు’గప్పలో..
ఏపీలోని విజయవాడ నుంచి అవనిగడ్డ వెళ్లే దారిలో నడకుదురు వద్ద కరకట్టపై వీటిని అమ్ముతున్నారు.
ఇదీ చదవండి:'మద్దతు ధర కోసం ధాన్యాన్ని ఆరబెట్టాలి'