రాష్ట్రంలో కొత్తగా 143 కరోనా పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో కొత్తగా 143 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 3290కి చేరింది. ఇవాళ వైరస్‌తో మరో 8 మంది మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య ఎంతంటే...
జైళ్లలో ఉన్నవారికి కరోనా
విదేశాల్లో జైళ్లలో ఉన్నవారు ఇక్కడికొచ్చిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తే 200 పై చిలుకు కరోనా కేసులు నమోదయ్యాయాని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల తెలిపారు. ఇంకేమన్నారంటే..
భూములు పరిరక్షించండి
ఉస్మానియా విశ్వవిద్యాలయ భూములు పరిరక్షించాలని తెజస అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కోరారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
జీవోలు జారీ దుర్మార్గపు చర్య
రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది వ్యక్తుల కోసం జీవోలు జారీ చేయడం దుర్మార్గమైన చర్యని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇంకేమన్నారంటే...
మాస్కు లేదా... అయితే చెంపలు వాచినట్టే!
మాస్కులు పెట్టుకోకుండా బయట తిరుగుతుంటే ఏం చెప్తారు. మహా అయితే పెట్టుకోండయ్యా... లేకపోతే కరోనా వచ్చి పోతారు అని పోలీసులు హెచ్చరిస్తారు. కానీ ఒకరితో మరొక్కరికి చెంపలు వాయించడం ఎప్పుడైనా చూశారా. ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది.