తెలంగాణ

telangana

ETV Bharat / state

బేగంబజార్​ తెరాస అభ్యర్థి పూజా వ్యాస్ నామినేషన్.. - begum bazar division trs candidate

జీహెచ్​ఎంసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. బేగంబజార్ తెరాస అభ్యర్థి పూజావ్యాస్ ర్యాలీగా బయలుదేరి నామపత్రాలు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

begum bazar division trs candidate puja vyas filed nomination
బేగంబజార్​ తెరాస అభ్యర్థి పూజా వ్యాస్ నామినేషన్..

By

Published : Nov 20, 2020, 1:42 PM IST

హైదరాబాద్ బేగంబజార్ డివిజన్ తెరాస అభ్యర్థి పూజా వ్యాస్ నామపత్రాలు దాఖలు చేశారు. తెరాస కార్యకర్తలు, ముఖ్యనేతలతో కలసి గోషామహల్​ నుంచి భారీ ర్యాలీగా కేంద్రానికి తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

సుమారు రెండు వేల మంది కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. గులాబీ కార్యకర్తల జయజయధ్వనుల మధ్య పూజా వ్యాస్ నామినేషన్ దాఖలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details