హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌లపై జీవనం సాగించే వారిపై పోలీసుల ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. హబీబ్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివచంద్ర ఆధ్వర్యంలో వారిని గుర్తించారు. ఆవాసాలు లేకుండా రోడ్లపై జీవించే.. యాచకులు, అనాథ వృద్ధులను ఆశ్రమానికి తరలించారు. వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని నిర్వహకులను కోరారు.
ఆశ్రమానికి యాచకులు, అనాథ వృద్ధుల తరలింపు - beggers and olda age people passes to old age homes
రోడ్లపై ఆవాసాలు ఏర్పాటు చేసుకుని ఉండే యాచకులు, అనాథ వృద్ధులను పోలీసులు ఆశ్రమానికి తరలించారు.
వృద్ధాశ్రమానికి యాచకులు, వృద్ధుల తరలింపు