రేపటినుంచి బతుకమ్మ చీరల పంపిణీ: దానం - ఎమ్మెల్యే దానం నాగేందర్
హైదరాబాద్ జిల్లాలోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఈ నెల 24 నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు.
బతుకమ్మ చీరల పంపిణీ రేపట్నుంచే : దానం
ఈ నెల 24 నుంచి మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నట్లు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. మంగళవారం బంజారాహిల్స్లో జరగనున్న బతుకమ్మ చీరల పంపిణీకి మంత్రి కేటీఆర్ హాజరవుతారని పేర్కొన్నారు.
ఇవీ చూడండి : అధికారుల నిర్లక్ష్యమే కారణం.. మెట్రోఘటనపై స్పందించిన కోదండరామ్