తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎన్నికల తర్వాత... వారి మద్దతు మాకే' - మోదీ

ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర అస్థిత్వం మాత్రమే చూసుకుంటాయి తప్ప దేశ ప్రయోజనాలను పట్టించుకోవని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఎల్బీ స్టేడియంలో కేసీఆర్​ సభకు జనాలు రాకపోవడం తెరాస పతనానికి నిదర్శనమన్నారు.

కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ

By

Published : Mar 31, 2019, 3:49 PM IST

Updated : Mar 31, 2019, 5:06 PM IST

కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ
ప్రాంతీయ పార్టీలకు మోదీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం తప్ప సొంత అజెండా లేదని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. భాజపా 300 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సమాఖ్య కూటమి అని చెబుతున్న పార్టీలు ఎన్నికల తర్వాత ఎన్డీయేకే మద్దతు పలుకుతాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 2న పెద్దపల్లి, నాగర్​కర్నూల్​ సభల్లో రాజ్​నాథ్​ సింగ్, 4న కరీంనగర్​, వరంగల్​ సభల్లో అమిత్​ షా పాల్గొంటారని దత్తాత్రేయ వెల్లడించారు.
Last Updated : Mar 31, 2019, 5:06 PM IST

ABOUT THE AUTHOR

...view details