తెలంగాణ

telangana

పదవులకు గౌరవం తెచ్చిన నాయకుడు కోడెల: బాలకృష్ణ

కోడెల మృతిపై తెదేపా ఎమ్మెల్యే బాలకృష్ణ సంతాపం తెలిపారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.

By

Published : Sep 16, 2019, 5:24 PM IST

Published : Sep 16, 2019, 5:24 PM IST

balakrishna

బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ఫౌండర్​ ఛైర్మన్​గా కోడెల శివప్రసాదరావు విశేష సేవలందించారని తెదేపా ఎమ్మెల్యే బాలకృష్ణ కొనియాడారు. కోడెల మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ఎన్నో పదవులకు కోడెల మంచి గౌరవాన్ని తీసుకువచ్చారని కీర్తించారు. మంత్రిగా, శాసనసభాపతిగా మరిచిపోలేని సేవలు అందించారన్నారు.

పదవులకు గౌరవం తెచ్చిన నాయకుడు కోడెల: బాలకృష్ణ

ABOUT THE AUTHOR

...view details