ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రజా నాట్యమండలి విజ్ఞప్తి చేసింది. దూరం పాటించడమే కాకుండా వ్యక్తిగత శుభ్రతపైనా శ్రద్ధ పెట్టాలంటూ ప్రజా నాట్యమండలి కళాకారుడు సాంబరాజు యాదగిరి తన పాటతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాడు.
గానంతో కరోనాపై అవగాహన - Covid-19 latest news
కరోనాపై అవగాహన కల్పించేందుకు కళాకారులు తమ వంతు కృషి చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునకు పలువురు కళాకారులు తమ కలంతో ముందుకు కదులుతున్నారు. పాటలు రాసి... పాడుతూ ప్రజల్లో చైతన్యం నిపుతున్నారు.
గానంతో కరోనాపై అవగాహన