ధిక్కరణ కేసులో అప్పీళ్లు - కోర్టులో న్యాయశాఖ కార్యదర్శి అప్పీళ్లు
మాజీ శాసన సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్ సభ్యత్వం రద్దు కేసులో అసెంబ్లీ, న్యాయ శాఖ కార్యదర్శులు సింగిల్ జడ్జి ఉత్తర్వులపై అప్పీళ్లు దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ జరగనుంది.
అసెంబ్లీ కార్యదర్శి
ఈ తీర్పు వ్యవస్థల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉందని అన్నారు. న్యాయమూర్తి అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కోర్టు ధిక్కరణ కేసులో విచారణను నిలిపివేయాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది.