తెలంగాణ

telangana

ETV Bharat / state

శాసనసభ, మండలి కమిటీల ఉమ్మడి సమావేశం ప్రారంభం - undefined

హైదరాబాద్​లోని శాసన సభ కార్యాలయంలో శాసనసభ, మండలి కమిటీల ఛైర్‌పర్సన్ల మొదటి ఉమ్మడి సమావేశం ప్రారంభమైంది. భేటీకి మండలి ఛైర్మన్‌ గుత్తా, శాసన సభాపతి పోచారం, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డితో పాటు ఆయా కమిటీల ఛైర్‌పర్సన్లు, మండలి, చీఫ్ విప్‌లు, విప్‌లు హాజరయ్యారు. కమిటీల నిర్వహణ, పనితీరు, సంబంధిత అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

assembly meeting
assembly meeting

By

Published : Dec 28, 2019, 4:46 PM IST

...

శాసనసభ, మండలి కమిటీల ఉమ్మడి సమావేశం ప్రారంభం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details