తెలంగాణ

telangana

ETV Bharat / state

'వేల సంఖ్యలో లారీలు వెళ్లడమే కారణం' - 'వేల సంఖ్యలో లారీలు వెళ్లడమే కారణం'

"గుడుంబాను వంద శాతం అడ్డుకున్నాం. ప్రతీ రోజు వేల సంఖ్యలో వాహనాలు వెళ్లడం వల్ల గంజాయి అక్రమ రవాణాను నిలువరించలేకపోతున్నాం."  -అంజిరెడ్డి, అబ్కారీ సహాయ సూపరింటెండెంట్​

'వేల సంఖ్యలో లారీలు వెళ్లడమే కారణం'

By

Published : Jun 1, 2019, 12:15 AM IST


రోజు వేల సంఖ్యలో లారీలు రావడం వల్ల గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోలేకపోతున్నామని అబ్కారీ శాఖ సహాయ సూపరింటెండెంటు అంజిరెడ్డి అన్నారు. హైదరాబాద్​లో గంజాయి వాడకం.. ఎక్సైజ్​ శాఖల సమన్వయం ఎలా ఉంటుందో ఆయన తెలిపారు. గుడుంబాను వంద శాతం అడ్డుకున్నామంటున్న అంజిరెడ్డితో ఈటీవీ భారత్​ ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం.

వేల సంఖ్యలో లారీలు వెళ్లడమే కారణం

ABOUT THE AUTHOR

...view details