రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత తగ్గుతోందని సమాచార పౌర సంబంధాల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. అయినా ప్రజలంతా పూర్తి అప్రమత్తంగానే ఉండాలని సూచించారు. కంటైన్మెంట్ జోన్లలో అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆదాయం పూర్తిగా తగ్గిందని.. అయినా సర్దుబాటు చేసుకొని ముందుకు సాగుతున్నామంటున్న అరవింద్ కుమార్తో ఈటీవీ భారత్ ముఖాముఖి..
'రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతోంది'
రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత తగ్గుతోందని సమాచార పౌరసంబంధాల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. నిరంతరం కేంద్రం ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
'రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతోంది'