తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోంది : కె.లక్ష్మణ్ - K LAKSHMAN

రాజ్యాంగ రూపశిల్పి అంబేడ్కర్ 128వ జయంతి వేడుకల సందర్భంగా హైదరాబాద్​లోని ట్యాంక్​ బండ్​ వద్ద వివిధ పార్టీల నాయకులు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, ఎస్సీ సంఘాల నాయకులు హాజరయ్యారు.

ఎస్సీలను కాంగ్రెస్ ఓటు బ్యాంక్​గా మాత్రమే చూసింది : కె.లక్ష్మణ్

By

Published : Apr 14, 2019, 1:23 PM IST

రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతి వేడుకలు హైదరాబాద్​లోని ట్యాంక్‌బండ్‌ వద్ద నిర్వహించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్సీలను కాంగ్రెస్ ఓటు బ్యాంక్​గా మాత్రమే చూసిందని... వారి అభివృద్ధిని విస్మరించిందని ఆరోపించారు. రాష్ట్రంలో నియంతృత్వ, రాచరిక పాలన సాగుతోందని విమర్శించారు.

ట్యాంక్​ బండ్​ వద్ద అంబేడ్కర్ 128వ జయంతి వేడుకలు
ఇవీ చూడండి : 'అణగారిన వర్గాల పట్ల అణిచివేత ధోరణి మారాలి'

ABOUT THE AUTHOR

...view details