రాష్ట్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా డాక్టర్ బి.నీరజ ప్రభాకర్‌ను నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. పీవీ నరసింహారావు పశుసంవర్ధక విశ్వవిద్యాలయం వీసీగా డాక్టర్ వంగూరు రవీందర్ రెడ్డిని నియమించారు. ఇందుకు సంబంధించిన దస్త్రాలపై సీఎం సంతకం చేశారు.
ఉద్యానవన, పశుసంవర్ధక విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకం - హైదరాబాద్ తాజా వార్తలుట
రాష్ట్రంలో ఉద్యానవన, పశుసంవర్ధక విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమించారు. ఇందుకు సంబంధించిన దస్త్రాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు.
vc